← Back to news

గణేష్ ఉత్సవాలు.. ఖైరతాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు

By Bala· 2h ago· TG
గణేష్ ఉత్సవాలు.. ఖైరతాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు

TG: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ప్టెంబర్ 12 నుండి 24 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. రద్దీ దృష్ట్యా భక్తులు NTR ఘాట్ వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

More in TG

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?
TG· 6h ago

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?

TG: గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రేపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రంగముని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తల్లిదండ్రులతో వెళ్లేది లేదని మహేశ్వరి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కులాంతర వివాహంపై కోపంతో యువతి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లు, గడ్డపారలతో రంగముని ఇంటిని కూల్చేశారు. <a href="https://www.theclearcutnews.com/n/s7Lc8Cr">బాధితుల ఫిర్యాదుతో</a> పోలీసులు గ్రామంలో సెక్యూరిటీ పెట్టారు. ఘటన తర్వాత ఆ ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.