YS జగన్: మేమూ కాక్రోచెస్‌మే!
YCP అధినేత YS జగన్ ప్రెస్‌మీట్‌లో CM చంద్రబాబుని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. “గుర్తుపెట్టుకో చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో మేమూ కాక్రోచెస్‌మే! మమ్మల్ని ఇబ్బంది పెడితే కాక్రోచెస్ లేస్తాయి జాగ్రత్త” అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇది Gen Z టైమ్ అని, ఆల్ఫా జనరేషన్ కూడా వచ్చేసిందని చెప్పారు. జగన్ గారు చేసిన ఈ 'కాక్రోచ్' కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


