← Back to news

ఆసియా గేమ్స్‌లో భారత మహిళా ప్లేయర్ల జోర

By Lokesh· 1d ago
ఆసియా గేమ్స్‌లో భారత మహిళా ప్లేయర్ల జోర

2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళా ప్లేయర్లు సత్తా చాటారు. షూటింగ్‌లో ఇలవేనిల్ వలరివన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ గెలిచారు. టీమ్ ఈవెంట్‌లోనూ ఇలవేనిల్, సోనమ్ మస్కార్, విదార్సా వినోద్‌తో కూడిన భారత జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. క్రికెట్‌లో షఫాలీ వర్మ 49 బంతుల్లో సెంచరీ చేసి భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. హాకీలో మహిళల టీమ్ ఉజ్బెకిస్తాన్‌పై 19-0తో ఘన విజయం సాధించింది.

More in Sports