← Back to news

నిద్రపోవడమే పోటీ.. ప్రైజ్ మనీ రూ.12 లక్షలు!

By Mahesh· 21h ago· Indiatimes· Japan

జపాన్‌లోని టోక్యోలో ‘Koala Sleep Japan’ సంస్థ డిఫరెంట్‌గా ‘Matt Race’ పేరుతో నిద్ర పోటీ కండక్ట్ చేసింది. ఇందులో పార్టిసిపెంట్స్ పరుపులపై 90 నిమిషాలు నిద్రపోవాలి. స్లీప్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఎవరు ఫాస్ట్‌గా డీప్ స్లీప్‌లోకి వెళ్లారో గుర్తించారు. పోటీలో ‘సుయిమీ’ అనే యువతి విన్నర్‌గా నిలిచింది. ఆమెకు 12 లక్షల రూపాయలు (20 లక్షల జపనీస్ యెన్లు) ప్రైజ్‌గా అందించారు. సాధారణంగా నిద్రపోవడమే ఇంత పెద్ద రివార్డ్ తెచ్చిపెడుతుందంటే.. ఈ పోటీ నిజంగా వెరైటీనే!

More in Viral