మండే ఎండలు, ఈదురు గాలులు

AP, తెలంగాణలో అక్టోబర్ 3 వరకూ అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుంది అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సౌత్ రాష్ట్రాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఈ వారంలో అక్కడక్కడా పడుతుందని తెలిపింది. అక్టోబర్ 1 వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సర్ఫేస్ విండ్స్ వీస్తాయని IMD తెలిపింది. సెప్టెంబర్ 30 వరకూ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించింది. సెప్టెంబర్ 28న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది.



