← Back to news

92 మంది సాక్షులు.. సుప్రీంకోర్టు ఫోకస్

By Lokesh· 29 Sept 2026
92 మంది సాక్షులు.. సుప్రీంకోర్టు ఫోకస్

2005 నాటి సోహ్రబుద్దీన్ షేక్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో 210 మంది సాక్షులు ఉండగా.. వారిలో 92 మంది మాట మార్చారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. ఇంతమంది మాట మార్చడం చిన్న విషయం కాదని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి అన్నారు. కేసు విచారణ సరిగ్గా జరిగిందా? అనేది తేల్చేందుకు ముఖ్యమైన సాక్షుల స్టేట్‌మెంట్లను ఇవ్వాలని బెంచ్ కోరింది. ఈ కేసులో 22 మంది నిందితులను CBI ప్రత్యేక కోర్టు 2018లో రిలీజ్ చేసింది. ఈ తీర్పును 2026లో బాంబే హైకోర్టు సమర్థించింది.

More in Crime