US vs India: ముస్లిం రిప్రజెంటేషన్ లో బిగ్ చేంజ్!

9/11 ఎటాక్స్ తర్వాత అమెరికాలో ముస్లింల పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో నలుగురు ముస్లిం మెంబర్స్, 26 స్టేట్స్‌లో 235 మందికి పైగా ఎలక్టెడ్ లీడర్స్ ఉన్నారు. న్యూయార్క్ మేయర్‌గా కూడా ముస్లిం లీడర్ జోహ్రాన్ మమ్‌దానీ ఎలక్ట్ అయ్యారు. ఇండియాలో చూస్తే 14.2% ముస్లిం పాపులేషన్ ఉన్నా, 2024 లోక్‌సభలో కేవలం 4.4% మంది అంటే 24 మంది MPలే ఉన్నారు. రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలైయెన్స్ కూటమి తరఫున ఒక్క ముస్లిం MP కూడా లేరు.



