← Back to news

రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

By Bejjanki· 1h ago· Guggilla, Bejjanki, Siddipet
రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తడిసిన రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా కేడిక మధుసూదన్‌రెడ్డి, క్యాషియర్‌గా దూశెట్టి తిరుపతిరెడ్డి, కోశాధికారిగా వాడా రామ్‌ధర్మారెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా చాడ వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సంపతి రాజిరెడ్డి, దూశెట్టి నారాయణరెడ్డి, చాడ గోవర్ధన్‌రెడ్డి, దూశెట్టి లింగారెడ్డి, మెరుగు శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు.

More in Local