← Back to news

CPCLలో అప్రెంటిస్ పోస్టులు.. ఫీజు లేదు

By Mahesh· 25 Sept 2026· CPCL
CPCLలో అప్రెంటిస్ పోస్టులు.. ఫీజు లేదు

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL)లో 2026-27 అప్రెంటిస్ పోస్టులకు <a href="https://www.cpcl.co.in/company/people/careers/">నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. Trade, Technician, Graduate Apprentice పోస్టుల్లో అవకాశాలు ఉన్నాయి. 10th, 12th, ITI, Diploma, BA/B.Com/B.Sc, B.E./B.Tech, MBA/PGDM, MSW అర్హతలున్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ 18-26 ఏళ్లు ఉండాలి. అప్లికేషన్‌కు అక్టోబర్ 12 చివరి తేదీ. NAPS/NATS పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.cpcl.co.in/company/people/careers/">Click</a> చేయండి.

More in Jobs