BJP నేతలపై గ్యాంగ్‌రేప్ ఆరోపణలు!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ముగ్గురు BJP నేతలు తనపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.. నిందితుల్లో BJYM జిల్లా ఉపాధ్యక్షుడు సౌరభ్ చౌదరి, BJP-SC మోర్చా ప్రధాన కార్యదర్శి పంకజ్ ఆర్య, కార్యవర్గసభ్యుడు లోకేష్‌నగర్ ఉన్నారని తెలిపింది. FIR ఫైల్ అయినా పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదని బాధితురాలు ఆరోపించింది. నిందితులు తనను బెదిరిస్తూ, డబ్బులతో కేసు సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది.
