← Back to news

ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు!

By Mahesh· 15h ago· ఒంగోలు
ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు!

AP: ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. 1876 సెప్టెంబర్ 30న మున్సిపాలిటీగా ఏర్పడిన ఒంగోలు.. చిన్న టౌన్ నుంచి నేటి మోడ్రన్ సిటీగా ఎదిగింది. 2012లో మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ఈ 150 ఏళ్లలో ఎడ్యుకేషన్, హెల్త్, రోడ్లు, ఇండస్ట్రీస్, వ్యాపారం, ట్రాన్స్‌పోర్ట్ వంటి రంగాల్లో నగరం భారీగా డెవలప్ అయింది. 150 ఏళ్ల ఒంగోలు నగర ప్రస్థానంపై ‘మన ఊరు... మన సంబరం... మన జ్ఞాపకం’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

More in AP