← Back to news

ప్రతి 1,000 మందిలో ముగ్గురు పిల్లలకి ఈ ప్రాబ్లమ్!

By Sahani· 10h ago· The hindu· India
ప్రతి 1,000 మందిలో ముగ్గురు పిల్లలకి ఈ ప్రాబ్లమ్!

భారత్‌లో ప్రతి 1,000 మంది పిల్లల్లో ముగ్గురు <a href="https://www.theclearcutnews.com/n/ZL3pmkJ">సెరిబ్రల్ పాల్సీ</a>తో.. అంటే.. Brain ప్రాబ్లమ్స్‌తో పుడుతున్నారు. డెలివరీ కాంప్లికేషన్స్ వల్లే ఇలా అవుతుందనే భావన ఉంది. కానీ లేటెస్ట్ స్టడీ ప్రకారం చాలా తక్కువ జెనెటిక్ రీజన్స్ వల్ల మాత్రమే ఇలా జరుగుతోందని తేలింది. ఇప్పుడున్న కొత్త జెనెటిక్ టెస్టింగ్‌ల ద్వారా.. త్వరగా, డైరెక్ట్‌గా పర్ఫెక్ట్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసే వీలుంది. దీనితో పేరెంట్స్‌కి అనవసరమైన టెన్షన్ తగ్గి, పిల్లలు త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంది.

More in Health