← Back to news

పాతపట్నంలో TDP లీడర్లతో ఎమ్మెల్యే సమీక్ష

By Sagar· 2h ago· Srikakulam
పాతపట్నంలో TDP లీడర్లతో ఎమ్మెల్యే సమీక్ష

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీ ఆఫీస్‌లో లక్ష్మీనర్సుపేట, కొత్తూరు మండలాల లీడర్లతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత స్ట్రాంగ్ చేయాలని, గవర్నమెంట్ స్కీమ్స్‌ను ప్రతి ఒక్కరికీ రీచ్ అయ్యేలా చూడాలని చెప్పారు.

More in Local