50 వేలకు మించి క్యాష్ ఉంటే సీజ్

ఏపీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ బ్యాక్డ్రాప్లో అభ్యర్థులు ఎలక్షన్ కోడ్ను కచ్చితంగా ఫాలో అవ్వాలని SEC స్పష్టం చేసింది. ప్రూఫ్స్ లేకుండా 50 వేలకు మించి క్యాష్ క్యారీ చేయడంపై బ్యాన్ విధించింది. టెంపుల్స్, చర్చిల వంటి ప్రార్థనా స్థలాలను ప్రచారం కోసం వాడటం, విద్వేషపూరిత స్పీచెస్ ఇవ్వడం, ఓటర్లకు మనీ, లిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కంప్లీట్గా ఇల్లీగల్ అని హెచ్చరించింది. కోడ్ బ్రేక్ చేస్తే సీరియస్ యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది.



