SIR రద్దు చేయాలి.. ఓటు హక్కును కాపాడాలి: CPM

దేశంలో BJP పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని CPM రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్. వెంకట్ రాములు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు తెలిపారు. వికారాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. SIR ప్రక్రియను రద్దు చేసి, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నారు.


