← Back to news

Alert.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం

By Mahesh· 7 Aug 2026· AP
Alert.. ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం

AP: రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం అనుకూలంగా మారిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. మత్స్యకారులు, రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించాలని కోరారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.