← Back to news

BJPకి ఎక్కువ ఓట్లు వచ్చేలా పనిచేస్తా :గవర్నర్‌

By Lokesh· 5d ago· Indiatimes
BJPకి ఎక్కువ ఓట్లు వచ్చేలా పనిచేస్తా :గవర్నర్‌

ఒడిశా గవర్నర్‌గా నియమితులైన బ్రజ్‌ మోహన్‌ రామ్‌ కామెంట్స్ రాజకీయ వివాదానికి దారితీశాయి. జార్ఖండ్‌లో BJP SC మోర్చాను బలోపేతం చేసిన అనుభవంతో, ఒడిశాలోనూ BJP బలపడేలా కృషి చేస్తానని ఆయన PTIతో చెప్పారు. ఈ కామెంట్స్ పై BJD, కాంగ్రెస్‌ అభ్యంతరం తెలిపాయి. గవర్నర్‌ రాజ్యాంగబద్ధమైన పదవిలో నిష్పక్షపాతంగా ఉండాలని, ఆయన అపాయింట్‌మెంట్‌ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరగా, బీజేపీ మాత్రం ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదని సమర్థించింది.

More in National