← Back to news

సైకిల్‌పై 'మినీ డీజే.. చిన్నారుల బతుకమ్మ వేడుకలు

By మార్క్· 22h ago· Ntr
సైకిల్‌పై 'మినీ డీజే.. చిన్నారుల బతుకమ్మ వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకి చెందిన చిన్నారులు బతుకమ్మ వేడుకలను కనులపండువగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను శ్రీ తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ వద్దకు తెచ్చి పూజలు చేసి, ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో ఒక బాబు తన మినీ సైకిల్‌పై సొంతంగా రెడీ చేసుకున్న "మినీ డీజే" ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

More in Local