← Back to news

రామమందిరం వార్తలు.. జర్నలిస్ట్‌కు సుప్రీం ఊరట!

By Sharmila· 2h ago· Thewire
రామమందిరం వార్తలు.. జర్నలిస్ట్‌కు సుప్రీం ఊరట!

అయోధ్య రామ మందిరం విరాళాల్లో అక్రమాలు జరిగాయని వార్తలు రాసిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. రోడ్ రేజ్ కేసుతో పాటు ఇతర కేసుల్లోనూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఆయన డిజిటల్ పరికరాలను అప్పగించాలన్న పోలీసుల నోటీసుపైనా స్టే విధించింది. జర్నలిస్టుల స్వేచ్ఛ, డిజిటల్ సేఫ్టీపై మార్గదర్శకాల కోసం స్పెషల్ పిటిషన్ వేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.

More in National