KTR తో నర్సంపేట BRS లీడర్ల మీటింగ్

వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డెత్ తర్వాత KTR నేతృత్వంలో BRS లీడర్ల మీటింగ్ జరగనుంది. ఈనెల 16న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఈ భేటీ ఉంది. నియోజకవర్గ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అటెండ్ కానున్నారు. పెద్ది తర్వాత పార్టీ లీడర్షిప్, భవిష్యత్ ప్లాన్స్పై ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది.



