← Back to news

నిరసనలు ప్రతి పౌరుడి హక్కు: అసదుద్దీన్ ఒవైసీ

By Vishi· 2h ago
నిరసనలు ప్రతి పౌరుడి హక్కు: అసదుద్దీన్ ఒవైసీ

నిరసనలు ప్రతి పౌరుడి హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిందని AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇండియా బ్లాక్ నిరసనపై ఆయన రియాక్ట్ అవుతూ తనకు, ఇండియా బ్లాక్‌కి సంబంధం లేదని, వాళ్లు వాళ్ల కార్యక్రమం చేసుకోవచ్చని, దానిపై తను కామెంట్ చేయనని అన్నారు. CEC అపాయింట్‌మెంట్‌కి సంబంధించిన చట్టాన్ని తాము మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దానితోపాటు SIRను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

More in National