పారిగాంలో కొలువుదీరిన 13.5 అడుగుల గణపయ్య..!

TG కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. చతుర్వతి శివాజీ విగ్రహం ఎదుట జై శివాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో 13.5 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గణనాథుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మీ గ్రామంలో మట్టి గణేషుడిని, లేదా ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని పెట్టారా? అయితే కింద ఉన్న (+) గుర్తును క్లిక్ చేసి ఫొటో, వార్త పంపండి.🙏



