← Back to news

లాయర్లపై కేసులు.. బెజవాడలో ప్రొటెస్ట్

By Lokesh· 1d ago

AP: విజయవాడలో లాయర్లపై పోలీసులు కేసులు పెట్టడంతో పాటు రౌడీషీట్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బెజవాడ బార్ అసోసియేషన్ తెలిపింది. దీనికి నిరసనగా లాయర్లు మంగళవారం డ్యూటీలు బాయ్‌కాట్ చేసి.. సిటీ సివిల్ కోర్టు నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ర్యాలీ చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. లాయర్ల కోసం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. బుధ, గురువారాల్లోనూ ప్రొటెస్ట్ కొనసాగిస్తామని తెలిపారు.

More in AP