మళ్లీ భగ్గుమనే ఎండలు

అక్టోబర్ 4 వరకూ AP, తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుంది అని IMD అంచనా వేసింది. ఇవాళ సెప్టెంబర్ 29న రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు ఉంటాయి. టెంపరేచర్ తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్, APలో 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాలు పెద్దగా ఉండవు. గాలులు గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వేడి, ఉక్కపోత ఫీలింగ్ ఉంటుంది. తేమ తెలంగాణలో 41%, APలో 51% మాత్రమే ఉంటుంది. ఇవాళ రాత్రికి సౌత్ రాయలసీమలో లైట్ రెయిన్ పడే ఛాన్స్ ఉంది.



