← Back to news

RTC డ్రైవరుపై మహిళ నిరసన

By Sharmila· 1d ago

AP: అనంతపురం జిల్లా లోని ఓ RTC బస్సులో.. తనతో డ్రైవర్ అసభ్యంగా మాట్లాడాడని ఆరోపిస్తూ ఓ మహిళ నిరసనకు దిగింది. బత్తలపల్లిలో బస్సు ఎక్కే టైంలో డ్రైవర్ అనుచిత పదాలతో దూషించాడని ఆరోపించింది. తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు, రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు డ్రైవర్‌పై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఘటనకు కారణాలు, మిగతా వివరాలను సేకరిస్తున్నారు.

More in AP