← Back to news

గర్భిణులకు ముప్పు.. గవర్నమెంట్ కేర్ తీసుకోవాలి

By BK· 2d ago· అనంతపురం
గర్భిణులకు ముప్పు.. గవర్నమెంట్ కేర్ తీసుకోవాలి

సరైన ఫుడ్, అవేర్‌నెస్ లేక గ్రామాల్లో గర్భిణులు తీవ్రమైన బ్లడ్ షార్టేజ్ (రక్తహీనత)తో బాధపడుతున్నారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రికి వస్తున్న ప్రతి 100 మందిలో 15 మందికి పైగా హిమోగ్లోబిన్ లెవెల్స్ 6 గ్రాముల కంటే తక్కువ గా ఉంటున్నాయి. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడంలో ఇప్పటి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

More in Local