బేబీస్‌కు ఫంగస్ షాక్.. NICUలో బిగ్ టెన్షన్!

నవజాత శిశువుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరుగుతోంది. ముఖ్యంగా NICUలో చికిత్స పొందుతున్న బేబీస్‌కు ముప్పు ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ NARS-Net రిపోర్ట్ తెలిపింది. 2025లో 39 కేంద్రాల నుంచి సేకరించిన 997 బ్లడ్ శాంపిల్స్‌లో ఫంగస్ గుర్తించారు. ఇందులో Candida tropicalis 45%తో టాప్‌లో ఉంది. షాకింగ్‌గా Candida aurisలో Fluconazoleకు 70% Resistance నమోదైంది. దీంతో Hospitalsలో Hygiene, Sterilizationపై ఫుల్ ఫోకస్ అవసరమని నిపుణులు సూచించారు.