← Back to news

మందులపై 30% మార్జిన్ లిమిట్

By Nani Eluri· 2h ago· Thehansindia
మందులపై 30% మార్జిన్ లిమిట్

క్యాన్సర్ మందులు అమ్మే వ్యాపారులు 30 శాతానికి మించి మార్జిన్ తీసుకోకుండా కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. ఏ మందులకు ఈ రూల్ ఉంటుందో లిస్ట్ ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, ప్రజల అవసరాలను బట్టి లిస్ట్‌లో మార్పులు చేస్తామని చెప్పింది. అయితే, తక్కువ ధరలో దొరికే మందులకు ఈ రూల్ ఉండదు. క్యాన్సర్ మందులే కాకుండా అన్ని మందులు, మెడికల్ డివైజెస్ ధరలను కూడా చెక్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై అక్టోబర్ 27న విచారణ జరగనుంది.

More in National