← Back to news

ఈ20 వివాదం..నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు

By NANI· 15 Jul 2026
ఈ20 వివాదం..నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు

ఈ20 ఇంధన విధానంపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును ఆధారాలు లేకుండా వీడియోల్లో ఉపయోగించారని పోలీసులు తెలిపారు. యూట్యూబర్ మనీష్ కశ్యప్‌తోపాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు. నాగ్‌పూర్ సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More in India