← Back to news

ప్రాచీన గ్రంథాలకు డిజిటల్ సేఫ్టీ

By Sharmila· 12 Oct 2026
ప్రాచీన గ్రంథాలకు డిజిటల్ సేఫ్టీ

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 'జ్ఞాన్ భారత్‌యం మిషన్‌ను చేపట్టింది. కుటుంబాలు, దేవాలయాలు, గ్రంథాలయాల్లో తరతరాలుగా భద్రంగా ఉన్న కోటికి పైగా అరుదైన ప్రాచీన గ్రంథాలను గుర్తించి, వాటి వివరాలను సేకరించి డిజిటలైజ్ చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఇప్పటివరకు సుమారు 10.8 లక్షల గ్రంథాలను డిజిటలైజ్ చేశారు. పాత లిపుల్లోని గ్రంథాలను చదివేందుకు AI ను ఉపయోగిస్తున్నారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందించడమే ఈ మిషన్ ఉద్దేశం .

More in Infotainment