← Back to news

“ఓటును కాపాడండి!”.. కాశ్మీర్ అసెంబ్లీలో రచ్చ

By Lokesh· 2h ago

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసనకు దిగారు. “ఓటును కాపాడండి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి” అంటూ నినాదాలు చేస్తూ CEC జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే అనుమతి లేకుండా బ్యానర్లు తీసుకువచ్చారంటూ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in National