← Back to news

మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఎవరికీ?

By Adithya· 2d ago· Ranga Reddy
మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఎవరికీ?

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో మిగిలిపోయిన 38 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లక్కీ డ్రా ద్వారా అప్లై చేసుకున్న వారికి కేటాయించారు. అయితే, తమ ఊరి రెవిన్యూ స్థలంలోనే ఇవి కట్టారు కాబట్టి, వీటిని తిమ్మాపూర్ వాసులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన కొందరు దరఖాస్తుదారులు ఇచ్చారు. తమకే ముందుగా ఛాన్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు.

More in Local