← Back to news

పండగల వేళ.. ప్రజలకు గుడ్‌న్యూస్‌

By Nani Eluri· 1d ago· Ndtv
పండగల వేళ.. ప్రజలకు గుడ్‌న్యూస్‌

పండగల సీజన్‌లో వంట నూనె ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించింది. క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై డ్యూటీని 10 శాతం నుంచి జీరోకు తగ్గించింది. ఈ నిర్ణయంతో దిగుమతి ఖర్చు తగ్గి, మార్కెట్‌లో నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్‌ ధరలు, రూపాయి విలువ, మార్కెట్‌ సప్లైపై కూడా ధరలు ఆధారపడి ఉంటాయని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

More in National