దొంగతనం చేసి ఆ ఇంట్లోనే నిద్రపోయిండు!
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఫైజల్ భాయ్ అనే పర్సన్ ఇంట్లోకి రాత్రి ఓ దొంగ దూరాడు. ఆల్మారీ ఓపెన్ చేసి గోల్డ్, ఫోన్స్, క్యాష్ కొట్టేశాడు. ఆ తర్వాత మధ్యం మత్తు ఎక్కువ కావడంతో అక్కడే ఉన్న బెడ్‌పై ప్రశాంతంగా నిద్రపోయాడు. మార్నింగ్ అతన్ని చూసి షాక్ అయిన ఓనర్లు పట్టుకుని నిలదీశారు. దొంగ తన తప్పు ఒప్పుకోవడంతో వాళ్లు అతన్ని కొట్టకుండా, ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



