← Back to news

మంగళగిరిలో నేషనల్ ఇంజనీర్స్ డే వేడుకలు

By BUJJIBABU· 1h ago· Guntur

గుంటూరు జిల్లాలో నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్, KL యూనివర్సిటీ కలసి స్పెషల్ ఈవెంట్ నిర్వహించాయి. ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో సర్వీస్ అందించిన వారిని ఈ సందర్భంగా సత్కరించారు. స్టూడెంట్స్‌కి లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్, సొసైటీ డెవలప్‌మెంట్‌లో ఇంజనీర్ల రోల్ గురించి అవేర్‌నెస్ కల్పించారు. కంట్రీ గ్రోత్‌కి ఇంజనీరింగ్ ఫీల్డ్ చాలా కీ-రోల్ ప్లే చేస్తుందని చెప్పారు.

More in Local