← Back to news

గ్రీన్ గ్రోత్ వైపు వెళ్లాలన్న చంద్రబాబు

By rajaratnam· 1h ago· AP
గ్రీన్ గ్రోత్ వైపు వెళ్లాలన్న చంద్రబాబు

పర్యావరణానికి హాని లేకుండా అభివృద్ధి జరగాలని ఏపీ CM చంద్రబాబు అన్నారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో కర్ణాటక CM డీకే శివకుమార్‌తో కలిసి ‘ది ఎర్త్ సెంటర్’ను ఆయన ప్రారంభించారు. గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు మారాలని పిలుపునిచ్చారు. బిల్డింగ్స్‌లో సోలార్ పవర్, వాటర్ రీసైక్లింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అమరావతిని ఎకో ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతి బిల్డింగ్ రిసోర్స్‌లు క్రియేట్ చేసేలా ఉండాలని చెప్పారు.

గ్రీన్ గ్రోత్ వైపు వెళ్లాలన్న చంద్రబాబు
గ్రీన్ గ్రోత్ వైపు వెళ్లాలన్న చంద్రబాబు

More in Local