← Back to news

నాలెడ్జ్, టాలెంట్‌తో గన్నవరం స్టూడెంట్స్

By BK· 2h ago· విజయవాడ
నాలెడ్జ్, టాలెంట్‌తో గన్నవరం స్టూడెంట్స్

విజయవాడ పటమట సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఇంటర్-స్కూల్ పోటీల్లో గన్నవరం వి.ఎస్. సెయింట్ జాన్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ సత్తా చాటారు. క్విజ్ పోటీలో ఆరాధ్య, శ్రీనందన్, అభ్యుదయ్ టీమ్ ఫస్ట్ ప్లేస్ సాధించగా, రోబోటిక్స్ కాంపిటీషన్‌లో యుతిక, లోహితల బృందం ప్రథమ బహుమతి గెలుచుకుంది. విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యంతో విజయం సాధించిన విజేతలను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచర్స్ అభినందించారు.

More in Local