ఎస్సీ, ఎస్టీ బాధితులకు న్యాయం అందించాలి: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ఆఫీసర్లు వర్క్ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆర్డర్స్ ఇచ్చారు. జిల్లాలో ఈ ఇయర్ 79 అట్రాసిటీ కేసెస్ నమోదు కాగా, 20 కేసెస్ నిరూపితమయ్యాయని చెప్పారు. ₹7.60 కోట్ల పరిహారంలో ఇప్పటికే ₹6.90 కోట్లు పే చేశామని, మిగతా ₹79 లక్షలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. విలేజ్ లెవెల్లో ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించాలని చెప్పారు.


