← Back to news

ట్విన్స్ పుట్టినా.. సెకండ్ డెలివరీకి లీవ్స్ ఇవ్వాల్సిందే!

By Anusha· 4h ago
ట్విన్స్ పుట్టినా.. సెకండ్ డెలివరీకి లీవ్స్ ఇవ్వాల్సిందే!

ఫస్ట్ డెలివరీలో ట్విన్స్ పుట్టినా.. సెకండ్ డెలివరీకి 180 రోజుల ఫుల్ సాలరీతో మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నారాయణపేట జిల్లాకు చెందిన టీచర్ నర్మదకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే కారణంతో ప్రభుత్వం లీవ్స్ రిజెక్ట్ చేసింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. మదర్‌హుడ్ రైట్స్‌ను రూల్స్ పేరుతో అడ్డుకోలేమని తెలిపిన కోర్టు.. నర్మదకు 180రోజుల లీవ్స్ మంజూరు చేసి, ఫుల్ సాలరీ చెల్లించాలని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది.

More in TG