← Back to news

డేట్ చెప్పి మరీ ఇండియాకు వస్తున్న 'నా అన్వేషణ'

By Krishna· 1d ago· Instagram

యూట్యూబర్ అన్వేష్.. దసరాకి ఇండియాకి వస్తున్నట్లు ప్రకటించారు. 'గణపతి గంగాధర్' ప్రాజెక్ట్ కోసం వస్తున్నానని తెలిపారు. ఐతే.. ఆయనపై ఇప్పటికే lookout నోటీసులు ఉన్నాయి. మరి ఆయన ఇండియాకి వస్తే, పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. అన్వేష్, హిందూ దేవతలపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై నటి కరాటే కల్యాణి, మరికొందరు కంప్లైంట్ ఇచ్చారు. అందువల్ల అన్వేష్ కోసం పోలీసులు చూస్తున్నారు. ఇండియా వచ్చి, కాలుష్యాన్ని తగ్గిస్తానని అన్వేష్ చెబుతున్నారు.

More in Viral

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్
Viral· 3h ago

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో CCTV పుటేజ్‌ని చెక్ చేసిన పోలీసులు.. "అటెంప్ట్ టు మర్డర్" కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 13న గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న బైకర్ శివాని చౌహాన్‌ను కల్యాణ్, కారుతో <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">హిట్ అండ్ రన్</a> చేశారు. జిమ్ ఓనర్ అయిన కల్యాణ్ ఇలా చెయ్యడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హర్యానాలో మహిళలకు సేఫ్టీ లేకుండా పోతోందనే<a href="https://www.theclearcutnews.com/n/mfPnamh"> విమర్శలు </a>వచ్చాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించి, యాక్షన్ మొదలుపెట్టారు.