క్యాంపస్‌లలో వివక్షే కారణమా?

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ నివేదిక ప్రకారం.. 2018-2023 మధ్య సెంట్రల్ యూనివర్సిటీలు, IITలు, IIMల నుండి OBC, SC, ST వర్గాలకు చెందిన 13,600 మందికి పైగా స్టూడెంట్స్ చదువు మధ్యలోనే ఆపేశారు. కేవలం సెంట్రల్ యూనివర్సిటీల్లోనే 9,642 డ్రాపౌట్లు నమోదయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీలో 56% మంది అప్పర్ కాస్ట్‌కి చెందినవారే ఉన్నారని, IIT, NITలలో SC ఫ్యాకల్టీ 7.57%, STలు 1.91% మాత్రమేనని తేలింది. క్యాంపస్‌లలో వివక్ష, ఒంటరితనమే దీనికి కారణమని తేలింది.

