← Back to news

ప్రొటెస్టర్స్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఇదే!

By sahani· 24 Jul 2026· X· Delhi

జులై 20న ప్రొటెస్టర్స్ పై జరిగిన దాడిని అస్సలు ఊరుకునేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పోక్స్ పర్సన్ హెచ్చరించారు. ప్రొటెస్టర్స్ పై ఎటాక్ చేసి, మహిళలను వేధించిన ప్రతి పోలీస్ ఆఫీసర్‌ని బాధ్యులను చేస్తూ ఐడెంటిఫై చేస్తామన్నారు. దీనికోసం త్వరలోనే ఒక వెబ్‌సైట్ లాంచ్ చేస్తున్నామని, అందులో దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి ఆఫీసర్లపై FIR ఫైల్ చేస్తామని, అవసరమైతే కోర్టుకి వెళ్లైనా సరే బాధ్యులను జైలుకి పంపుతామని క్లియర్‌గా చెప్పారు.

More in Politics