మిడ్జిల్ మండల TPSF ఏకగ్రీవ ఎన్నిక

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల TPSF ప్రెసిడెంట్గా వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎలెక్ట్ అయినట్లు MPDO లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఎంపీడీవో ఆఫీస్లో జరిగిన ఎలక్షాన్స్లో జనరల్ సెక్రటరీగా మధు కుమార్, ట్రెజరర్గా ప్రీతి, వైస్ ప్రెసిడెంట్గా రామస్వామి, హానరరీ ప్రెసిడెంట్గా రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్గా ఎండి మతిన్, ప్రెస్ కోఆర్డినేటర్గా కె. వెంకటేష్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఆంజనేయులు ఎన్నికయ్యారు. నూతన కమిటీని మెంబర్స్ ఘనంగా సన్మానించారు.


