← Back to news

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం..చర్యలు తీసుకోవాలని డిమాండ్

By YSR· 4h ago· Khammam
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం..చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఖమ్మం జిల్లా మెదక్‌లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని కాకరవాయి రజక సంఘం తీవ్రంగా ఖండించింది. భూమి, భుక్తి కోసం పోరాడిన ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని బాసర ఐటీఐ ప్రొఫెసర్ కొత్తపల్లి రాములు అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసిన ఈ ఘటనపై గవర్నమెంట్ స్పందించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

More in Local