← Back to news

నెల్లూరు జిల్లాలో జడ్పిటిసి రిజర్వేషన్లు ఖరారు

By yerraguntla sunil· 2h ago· Udayagiri, Sri Potti Sriramulu Nellore
నెల్లూరు జిల్లాలో జడ్పిటిసి రిజర్వేషన్లు ఖరారు

ఎస్సీ (జనరల్)లో మనుబోలు, గూడూరు, జలదంకి, దగదర్తి, కొడవలూరు, వెంకటాచలం, కలువాయి, కోట ఉన్నాయి. ఎస్సీ (W)లో కోవూరు, అల్లూరు. బీసీ(G)లో తోటపల్లి, గూడూరు, సీతారాంపురం, ముత్తుకూరు. బీసీ(W)లో సంగం, బుచ్చి, ఇందుకూరుపేట, బోగోలు, పొదలకూరు, ఆత్మకూరు, దుత్తలూరు, నెల్లూరు రూరల్, వింజమూరు. జనరల్‌లో కావలి, కొండాపురం, కలిగిరి, ఉదయగిరి, అనంతసాగరం, వరికుంటపాడు, AS పేట, మర్రిపాడు, చేజర్ల. జనరల్ (W)లో రాపూరు, చిల్లకూరు. ఎస్టీలో విడవలూరు, సైదాపురం...రిజర్వ్ అయ్యాయి.

More in Local