మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో మెరిసిన ఇబ్రహీంపట్నం స్టూడెంట్స్

జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్ లెవెల్ ఘాట్కా, తాంగ్తా కాంపిటీషన్స్‌లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ZPHS స్టూడెంట్స్ అదరగొట్టారు. పోటీల్లో ఇద్దరు గోల్డ్ మెడల్స్, మరొకరు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారని టీచర్స్ తెలిపారు. ఒక విద్యార్థి ఢిల్లీలో జరిగే నేషనల్ లెవెల్ పోటీలకు సెలెక్ట్ కాగా.. విన్నర్స్‌ను, ఫిజికల్ డైరెక్టర్‌ను స్కూల్ యాజమాన్యం, SMC మెంబర్స్ అభినందించారు.


