← Back to news

దసరా హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? సేఫ్టీ టిప్స్ : CI

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
దసరా హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? సేఫ్టీ టిప్స్ : CI

దసరా సెలవులకు ఊరెళ్లేవాళ్లు ఇంట్లో గోల్డ్, విలువైన వస్తువులు పెట్టొద్దని అరకు CI కోటేశ్వరరావు చెప్పారు. ట్రావెలింగ్‌లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, బంగారం మెరుగుపెడతామని వచ్చే ఫేక్ వ్యక్తులను నమ్మొద్దని హెచ్చరించారు. ఊరికి వెళ్లేముందు లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు చెప్పాలని సూచించారు.

More in Local