← Back to news

ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

By సర్దార్· 1d ago· Sri Potti Sriramulu Nellore

వింజమూరులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలిగిరి CI సుబ్బారావు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తక్కువ జీతాలు, ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రైవేట్ టీచర్లు స్టూడెంట్స్‌ను సొంత పిల్లల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పడం గ్రేట్ అని కొనియాడారు. ఈ సందర్భంగా 10th క్లాస్ టాపర్లకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేసి, బెస్ట్ టీచర్లను శాలువాలతో సన్మానించారు. ఈ ప్రోగ్రామ్‌లో పలువురు కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More in Local