← Back to news

చలిచీమలు కూడా పామును చంపగలవు: పవన్ కళ్యాణ్

By sahani· 15 Jun 2026· X· Delhi

కాక్రాచ్ పార్టీని చూస్తుంటే తనకు చలిచీమల పద్యం గుర్తొచ్చిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో పవర్‌ఫుల్ అయిన పామును సైతం చలిచీమలు గ్రూప్‌గా వచ్చి చంపేస్తాయని. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరిలోనూ ఆ పవర్ ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More in Politics