← Back to news

కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలివే!

By Prashanth· 1h ago· Telangana
కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలివే!

TG: CM రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో జరగనుంది. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు DAలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. PRC Reportతో పాటు ఉద్యోగుల పెండింగ్‌ డిమాండ్లు, బిల్లుల చెల్లింపులపై చర్చించనున్నారు. అలాగే హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం, ఫేజ్‌-2 విస్తరణ, ఉద్యోగుల ఇతర సమస్యలపైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More in TG